Search for products..

Home / Categories / Children Books /

Vishwadabhirama Vinuravema - విశ్వదాభిరామ వినురవేమ

Vishwadabhirama Vinuravema - విశ్వదాభిరామ వినురవేమ




Product details

రంగురంగుల బొమ్మలతో మల్టీకలర్ హై క్వాలిటీ ప్రింటింగ్ తో వేమన శతకం లోని ప్రతి పద్యానికి భావం తో సహా తయారుచేసిన వేమన శతకం పిల్లల పుస్తకం  ఇది. ఈ పుస్తకం లింకా వల్డ్ రికార్డ్ గెలుచుకుంది. దీనితో పాటుగా ఎస్పీబీ గారు, బృందం ఈ పద్యాలను ఆలపించిన CD ఉచితంగా లభిస్తుంది. పుస్తకం, సి.డి. రెండూ కలిపి 200 రూ. పోస్టల్ చార్జీలు 50 రూ. అదనం. పిల్లలకు కార్టూన్లలాగా ఉండే ఈ పద్యాలు బాగా నచ్చి, వీటిలో ఉన్న నీతి మనసుకు పట్టేలా పుస్తకంలోని బొమ్మలు, సి.డి లోని ఏనిమేషన్ ఉంది. తిరుపతిలోని ఆరేళ్ళ పిల్లవాడు ఈ సి.డి చూసి, పద్యాలన్నీ అప్పజెప్పి రికార్డు సృష్టించాడట. అంతగా పిల్లల మనసుకు హత్తుకుంటుంది.

Vishwadabhirama Vinuravema - విశ్వదాభిరామ వినురవేమ

రచన:  కొత్తపల్లి సీతారామాచారి 

పేజీలు :  104

ప్రచురించిన సంవత్సరం- 2013

ప్రచురించిన సంస్థ-   స్వీయ ప్రచురణ 

ధర :  200  రూ.


Similar products


Home

Cart

Account