
Product details
డబ్బూ, పేరు, కీర్తి ఉన్న అతన్ని వదిలేసి అతని భార్య మరొకరితో ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసుకోవటం కోసం చేసిన అన్వేషణలో – అతడు తన బ్రతుక్కి అర్ధం తెలుసుకున్నాడు.
ఊపిరి బిగబట్టి ఆశాంతం చదివించే ఈ థ్రిల్లర్ ను తప్పక చదవండి.
Veellanem Cheddam? - వీళ్లనేం చేద్దాం?
రచన: యండమూరి వీరేంద్రనాథ్
పేజీలు : 196
ప్రచురించిన సంవత్సరం- 2016
ప్రచురించిన సంస్థ- నవసాహితీ ప్రచురణలు
ధర : 120 రూ.
Similar products