Search for products..

Home / Categories / Story Books /

Vaikunthapaali - వైకుంఠపాళీ

Vaikunthapaali - వైకుంఠపాళీ




Product details

కలియుగ జీవన కేళి – ఈ  వైకుంఠపాళీ. మారుతున్న జీవన శైలితోపాటు, రంగులు మార్చే మనుషుల మనస్తత్వాలు, వీటన్నిటి మధ్యనా తన అస్తిత్వాన్ని  నిలబెట్టుకోవడానికి మనిషి చేసే ప్రయత్నమే హాస్యంతో మేళవించి, ఈ కథల్లో ప్రతిబింబిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రచయత కె.ఆర్.కె.మోహన్  గారి ఈ పుస్తకాన్ని కొనండి, చదవండి. 

Vaikunthapaali - వైకుంఠపాళీ

రచన:  కె.ఆర్.కె.మోహన్ 

పేజీలు :   146

ప్రచురించిన సంవత్సరం-  2003

ప్రచురించిన సంస్థ-  జయంతి పబ్లికేషన్స్ 

ధర :  80  రూ.


Similar products


Home

Cart

Account