
Product details
తాను చూసిన, ఊహించిన, ఎదుర్కొన్న అనేక సంఘటనలకు ఈ కథల రూపంలో ఆకృతిని ఇచ్చారు శ్రీను వాసా గారు. అనేక రంగుల దారాలతో అల్లిన ఈ తోరం మీ మనసును తప్పక అలరిస్తుంది. కొనండి, చదివి ఆనందించండి.
Torapu Daaraalu - తోరపు దారాలు
రచన: శ్రీను వాసా
పేజీలు : 98
ప్రచురించిన సంవత్సరం- 2021
ప్రచురించిన సంస్థ- JV Publications
ధర : 100 రూ.
Similar products