
Product details
స్వతహాగా అందరూ మంచివారేనా? లేక ఒకరినుంచి మరొకరికి మంచితనం అంటుకుంటుందా? ఒకే కుటుంబంలా మెలుగుతూ, ఒకరికొకరు దన్నుగా నిలిచిన నలుగురు స్నేహితురాళ్ళ కథే – ఈ నవల. కొనండి, చదవండి…
Todokarundina - తోడొకరుండిన
రచన: పోలంరాజు శారద
పేజీలు : 208
ప్రచురించిన సంవత్సరం- 2018
ప్రచురించిన సంస్థ- JV Publications
ధర : 120 రూ.
Similar products