
Product details
‘ఆంధ్రప్రదేశ్’ మాస పత్రికలో ప్రచురితమైన సంక్షిప్త తెలుగు సాహిత్య చరిత్ర ఇది. బహుళ జనాదరణ పొందిన ఈ పుస్తకాన్ని చదివి పిల్లలు కూడా తేలిగ్గా అర్ధం చేసుకోవచ్చు. కొనండి, చదివి ఎన్నో విశేషాలు తెలుసుకోండి.
Telugu Sahitya Charitra - తెలుగు సాహిత్య చరిత్ర
రచన: కె.ఆర్.కె.మోహన్
పేజీలు : 80
ప్రచురించిన సంవత్సరం- 2004
ప్రచురించిన సంస్థ- జయంతి పబ్లికేషన్స్
ధర : 40 రూ.
Similar products