
Product details
శివానందలహరిలో పరచుకున్న శంకర హృదయాన్ని రసజ్ఞులైన భక్తుల కోసం వివరిస్తున్నారు సూర్యనారాయణ శర్మ గారు. ప్రతి శ్లోకానికి అందించిన చక్కని బొమ్మలు, ఈ వివరణకు మరింత జీవం పోస్తాయి.
Shivananda Lahari
రచన: నేతి సూర్యనారాయణ శర్మ
పేజీలు : 130
ప్రచురించిన సంవత్సరం- 2020
ప్రచురించిన సంస్థ- self
ధర : 116 రూ.
Similar products