
Product details
సాక్షి ఫన్ డే లో ధారావాహికగా ప్రచురింపబడిన జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర ఇది. సామావేదం వారు, శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామీ వంటి ప్రముఖుల ముందు మాటలతో శ్లాఘించబడిన ఈ పుస్తకం తప్పక కొని చదవండి.
Shankara Vijayam - శంకర విజయం
రచన: నేతి సూర్యనారాయణ శర్మ
పేజీలు : 360
ప్రచురించిన సంవత్సరం- 2021
ప్రచురించిన సంస్థ- self
ధర : 350 రూ.
Similar products