
Product details
మృత్యువు రాకముందే తెలిస్తే ఆ వ్యక్తి పరిస్థితి ఎట్లా ఉంటుంది? తనులేని కుటుంబం గురించిన ఆలోచనలు ఎట్లా ఉంటాయి. తన మరణంతో మోడైపోయే భార్య గురించి ఆలోచనలు. వీటన్నితి పరిశ్కారం ఒక్కటే అని ఆలోచించిన వివేకం గల యువకుడు తీసుకున్న నిర్ణయం బాధాకరమైనా అమలు పరచాలన్న తాప్త్రయం చివరకు జరిగిన పరిణామాలు తెలిపేదే “సంధ్యారాగం” నవల
సంధ్యారాగం
రచన: పోలంరాజు శారద
పేజీలు : 103
ప్రచురించిన సంవత్సరం- 2016
ప్రచురించిన సంస్థ- JV Publications
ధర: 80/-
Similar products