Search for products..

Home / Categories / Vamsi Prachuranalu /

Sahaja Natanaabhinetri Savitri

Sahaja Natanaabhinetri Savitri




Product details

ఆమె ఓ అద్భుతం

ఆమె ఓ అపూర్వం

ఆమె ఓ అలౌకిక

ఆమె ఓ ప్రేమిక

ఆమె అందం ప్రసూన గంధం

ఆమె హృదయం కరుణాసాగరం

పెదవి విరుపులో, కొనచూపుతో లాస్యాన్ని,

హాస్యాన్ని, మోదాన్ని, మౌనభాష్యాన్ని,

విషాద కావ్యాలను రచించిన మహానటి

ఏనాటికీ ప్రేక్షక హృదయాల్లో చెరగని తేనె సంతకం సావిత్రి…

Sahaja Natanaabhinetri Savitri

సహజ నటనాభినేత్రి సావిత్రి

Author: 80 writers

Published by: Vamsi Prachuranalu

Price: 400rs


Similar products


Home

Cart

Account