Search for products..

Home / Categories / JV Publications /

Reppapaatu Prayanam - రెప్పపాటు ప్రయాణం

Reppapaatu Prayanam - రెప్పపాటు ప్రయాణం




Product details

జీవితపు మలిసంధ్యలో రచనలు మొదలెట్టి అరవై ఏళ్ళ సంసారపు జీవితం లోని వివిధఘట్టాలకు కథల రూపమిచ్చిన కధాసంకలనము “రెప్పపాటు ప్రయాణం”
వివిధ వార మాస అంతర్జాల పత్రికలలో ప్రచురించబడ్డ కథల సమాహారం. చదివిన ప్రతి మధ్యతరగతి కుటుంబీకులు, మన ఇంట్లో జరిగిన జరుగుతున్న సంఘటనలే అనిపించే 24 కథల పుస్తకం “రెప్పపాటు ప్రయాణం”

రెప్పపాటు ప్రయాణము

రచన: పోలంరాజు శారద

పేజీలు : 252

ప్రచురించిన సంవత్సరం- 2016

ప్రచురించిన సంస్థ- JV Publications

ధర: 150/-


Similar products


Home

Cart

Account