Product details
పాత్రలకున్న వ్యక్తిత్వానికి స్నేహమూ-సువాసనా, ప్రేమా-కారుణ్యమూ వంటి పరిమళాలను అద్ది మనుషుల్లో ఏ మూలో దాగున్న ప్రత్యేకతను వెలికి తీసి చూపడంలో అసమానమైన ప్రతిభ ప్రముఖ సినీ దర్శకులు, రచయత వంశీ గారిది. స్వాతి సపరివార పత్రికలో సూపర్ హిట్ అయిన ఈ వ్యాసాలన్నింటినీ ఒక చక్కని పుస్తకంగా తీసుకువచ్చి మనకు అందించారు. మిస్ కాకండి.
Polamarina Jnapakalu - పొలమారిన జ్ఞాపకాలు
పేజీలు : 670
ప్రచురించిన సంవత్సరం- 2021
ప్రచురించిన సంస్థ- Sahiti Prachuranalu
ధర : 900 రూ.
Similar products