
Product details
తెలుగు భాషలో ఒక్కొక్క పదానికి అనేక అర్ధాలు ఉంటాయి. ఆ అర్ధాలను వివిధ కవుల కవనాల ఉదాహరణలతో సహా మనకు అందిస్తున్నారు మల్లీశ్వరి గారు. అరుదైన ఈ పుస్తకాన్ని కొని చదవండి.
రచన: రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి
పేజీలు : 486
ప్రచురించిన సంవత్సరం- 2018
ప్రచురించిన సంస్థ- self
ధర : 400 రూ.
Similar products