Search for products..

Home / Categories / Novels /

Nisshabda Vishpotanam - నిశ్శబ్ద విస్పోటనం

Nisshabda Vishpotanam - నిశ్శబ్ద విస్పోటనం




Product details

మారుమూల పల్లెటూర్లో ఉండే గ్రామీణ స్త్రీ… వేదరవళి. తండ్రి, మానసికంగా ఎదగని చెల్లెలు, పొదరిల్లు లాంటి ఇల్లు… చదువు ముగిసి వచ్చాకా ఇవే ఆమె ప్రపంచాలు. అయితే డబ్బు, పరపతి తలకెక్కిన మదపు మనుషులు ఆమెనూ, ఆమె ఊరిని ఎలా అతలాకుతలం చేసారు? ఆ సంఘటనలకు లొంగిపోయి తలొంచకుండా ఆమె వాళ్ళందరినీ యుక్తితో ఎదుర్కుని, తన సమస్యకు పరిష్కారం ఎలా సాధించింది? ప్రముఖ రచయత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి సంచలన నవల ” నిశ్శబ్ద విస్పోటనం” చదివి తెలుసుకోండి.

 

Nisshabda Vishpotanam - నిశ్శబ్ద విస్పోటనం

Author: Yandamuri Veerendranath

No.of Pages: 232

Publishing House Name:

Year of Publication: 2020

Price: 150

 


Similar products


Home

Cart

Account