Search for products..

Home / Categories / Novels /

Mouna Ragam - మౌనరాగం (నవల)

Mouna Ragam - మౌనరాగం (నవల)




Product details

నవ్య వారపత్రిక లో ఏడు వారాల సీరియల్ గా వచ్చిన నవల ఇది.

ముఖ్యంగా కొంతమంది భర్తలు ఏ పనిని మనస్పూర్తిగా చెయ్యలేక, నమ్మకం లేని బ్రతుకును బ్రతుకుతూ జీవిత భాగస్వామిని నానాబాధలు పెడుతుంటారు. ఆ బాధల్ని బాటగా మార్చుకుని ఎలా మారి ఎలా ఎదగాలో చెప్పిన నవల ఈ మౌనరాగం. చదవండి. చదివించండి.

మౌనరాగం (నవల)

రచన: అంగులూరి అంజనీదేవి.

పేజీలు: 206

ప్రచురించిన సంవత్సరం-2012

ప్రచురించిన సంస్థ- మధుప్రియ పబ్లికేషన్స్.

ధర: 70 రూ.


Similar products


Home

Cart

Account