
Product details
నవ్య వారపత్రిక లో ఏడు వారాల సీరియల్ గా వచ్చిన నవల ఇది. \n \nముఖ్యంగా కొంతమంది భర్తలు ఏ పనిని మనస్పూర్తిగా చెయ్యలేక, నమ్మకం లేని బ్రతుకును బ్రతుకుతూ జీవిత భాగస్వామిని నానాబాధలు పెడుతుంటారు. ఆ బాధల్ని బాటగా మార్చుకుని ఎలా మారి ఎలా ఎదగాలో చెప్పిన నవల ఈ మౌనరాగం. చదవండి. చదివించండి.
Similar products