Search for products..

Home / Categories / Novels /

Little Detective - లిటిల్ డిటెక్టివ్

Little Detective - లిటిల్ డిటెక్టివ్




Product details

కోటీశ్వరుడైన బాబుల్ జైన్ ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తూ కిటికీలోంచి కిందపడి మరణించాడు. సైతాన్కు లొంగకుండా నిర్మలంగా భగవంతుడిని ధ్యానించాలనే మతబోధకుడు ఈసాచరణ్ యాక్సిడెంట్లో చనిపోతాడు. వాయుశకటాన్ని తయారు చేసిన ప్రొఫెసర్ గోఖలే అనూహ్య పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుంటాడు. వీరందరి విచిత్రమైన మరణాలకు మానసికమైన భ్రాంతి కారణమని తెలుసుకున్న బసు తన ఫ్రెండ్స్ వాసన్, శాలినీలతో కలిసి ఆదిమవాసులను కూడా ఎదిరించి, ఎన్నో రహస్యాలను ఛేదించిన అపరాధ పరిశోధక నవల ఈ ‘లిటిల్ డిటెక్టివ్’.
– డా. తెన్నేటి సుధాదేవి

Little Detective - లిటిల్ డిటెక్టివ్

పేజీలు :  148
ప్రచురించిన సంవత్సరం- 2021
ప్రచురించిన సంస్థ-   Vanguri Foundation of America
ధర :  100 రూ.


Similar products


Home

Cart

Account