
Product details
అనేక ఆలయాలకు ఆలవాలం కుంభకోణం. కాశీలో చేసిన పాపాలనైనా ప్రక్షాళన చెయ్యగల అద్భుత పుణ్య క్షేత్రమిది. ఇక్కడ ఉన్న అనేక ఆలయాల విశేషాలను ఈ పుస్తకం చదివి తెలుసుకోండి.
రచయిత్రి రాసిన అనేక యాత్రా స్పెషల్ ఆర్టికల్స్ ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. చదివి తెలుసుకోండి.
రచన : పి.ఎస్.ఎం.లక్ష్మి
ప్రచురణ: స్వీయ ప్రచురణ
పేజీల సంఖ్య : 128
ధర : 120 రూ
Similar products