Product details
కొత్తనీరు నదికి వస్తేనే ఆ నీటికి ఓషధీవిలువలు, రుచి చేకూరేది. సాహిత్యంలో కొత్తవారు కలాలు కదిలిస్తేనే, ముందు తరాలకు భాష, సరైన వ్యక్తీకరణ మిగులుతాయన్న భరోసా కలిగేది. చక్కని భాషలో, మంచి విలువలతో తను రాసిన సందేశాత్మక కథలు, కవితలు… వీటిని, పుస్తకంగా ప్రచురించి, చూసుకోవాలని ఆ కుర్రాడి ముచ్చట. మా ‘అచ్చంగా తెలుగు’ ప్రచురణల సహకారంతో వచ్చిన 27వ పుస్తకం ‘కథలు ∞ కవితలు’.
ఈ పుస్తకం గురించిన వివరాలు:
పుస్తకం పేరు: కథలు ∞ కవితలు
రచయత: లక్కరాజు సంతోష్
పుస్తకం ధర: 50 రూ.
పేజీల సంఖ్య: 32
Kathalu kavitalu - కథలు కవితలు
పుస్తకం పేరు: కథలు ∞ కవితలు
రచయత: లక్కరాజు సంతోష్
పుస్తకం ధర: 50 రూ.
పేజీల సంఖ్య: 32
ప్రచురించిన సంస్థ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
Year of publication: 2021
Similar products