Search for products..

Home / Categories / Spiritual Books /

Geetaloni Maargadarshakalu - గీతలోని మార్గదర్శకాలు

Geetaloni Maargadarshakalu - గీతలోని మార్గదర్శకాలు




Product details

భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్తవ్య బోధన గురించిన శ్లోకాలు చాలా అధ్యాయాలలో ఉన్నాయి. మన ముందు అమృతాన్ని ఉంచినా ఒక్క గుక్కలో తాగలేము. అలానే శ్రీకృష్ణుడు కూడా దీనిని గుటకలలో అందజేశాడు…. చదవండి.

గీతలోని మార్గదర్శకాలు - 1
కర్తవ్య బోధన

రచన: చందకచర్ల రమేశ బాబు

పేజీలు : 32

ప్రచురించిన సంవత్సరం- 2020

ప్రచురించిన సంస్థ- శ్రీ శారదా ప్రకాశన

ధర: 30 రూ.


Similar products


Home

Cart

Account