![](https://dukaan.b-cdn.net/200x200/webp/6926972/ee7de7b4-7405-4930-8b98-2867906b9972/logo-e1010903-1030-4564-b570-346f02db63b1.png)
per piece
Product details
ఒక ఆర్మీ ఆఫీసర్ భార్యగా తనకు, తన శ్రీవారికి మధ్య జరిగిన అనేక మధురమైన సంగతులని ఈ కథలుగా మనతో పంచుకున్నారు మాల కుమార్ గారు. సున్నితమైన హాస్యంతో కొనసాగే 25 కథల చక్కని కదంబం ఈ పుస్తకం.
Emandi Kathalu - 'ఏమండీ!' కథలు
రచన: మాలా కుమార్
పేజీల సంఖ్య: 200
ధర: 150 rs
ప్రచురణ: 2023
Similar products