Search for products..

Home / Categories / Novels /

Ekkavalasina Railu

Ekkavalasina Railu




Product details

తెలుగువారిలో అమెరికాలో కూడా గృహహింసలు ఉన్నాయా? ప్రేమానురాగాలని కోరుకుంటూ కొత్త జీవితం గడపాలనే ఆశతో స్వదేశం విడిచి వచ్చిన అమ్మాయి గృహహింసకు గురైనప్పుడు ఆమె మనస్థితి ఎలా ఉంటుంది? పది రోజుల పసికందుతో ఎవరికీ తెలియకుండా బయటపడాలన్న నిర్ణయానికి రావడానికి ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించి ఉండాలి? ఆమె తర్వాత తన జీవితాన్ని ఎలా సుఖాంతం చేసుకుంది?

ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ నవలను తప్పక కొని చదవాల్సిందే!

Ekkavalasina Railu - ఎక్కవలసిన రైలు

Author: సత్యం మందపాటి

Published by: అచ్చంగా తెలుగు ప్రచురణలు

Year of Publication: August 2023

No.of pages:160

Price:200rs.


Similar products


Home

Cart

Account