Search for products..

Home / Categories / Spiritual Books /

Daivamtho Na Anubhavalu - 2

Daivamtho Na Anubhavalu - 2




Product details

ఊరికే ఒక మాటన్నంత మాత్రాన వెళ్లిపోయిన రైలు తిరిగొస్తుందా? జ్ఞానప్రసూనాంబ తల్లికి కష్టం చెప్పుకున్నంత మాత్రాన అప్పటిదాకా మాటలు రాని బాలుడు మాట్లాడతాడా? కాలు కదపి అడుగేస్తే చాలు ప్రాణం పోతున్నంతగా బాధించే నొప్పి, ఎటువంటి వైద్యం లేకుండా ఒక యోగీశ్వరుని దీవెనలతో మటుమాయమవుతుందా? తిరునల్లార్ కోనేట్లో జారిపడి, ఈతరాక మునిగిపోతుంటే, ఎవరూ లేని ఆ ప్రదేశంలో వెనుకనుంచి వచ్చి పట్టుకుని, కాపాడి ఒడ్డుకు చేర్చిన ఆ అదృశ్య శక్తి ఎవరు?

కోరి కొలిచేవారికి కొంగు బంగారమై నిలిచే ఆ దైవం ఎల్లప్పుడూ నమ్మిక కలవారిని కంటికి రెప్పలా కాచుకుంటారని నిరూపించే ఎన్నో అద్భుతమైన సంఘటనలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

Daivamtho Na Anubhavalu 2 - దైవంతో నా అనుభవాలు 2

Author: Venkata Vinod Parimi

Year of Publication: 2021

No.of pages: 160

Price:200rs


Similar products


Home

Cart

Account