Search for products..

Home / Categories / JV Publications /

Ashtavidha Nayikalu - అష్టవిధ నాయికలు

Ashtavidha Nayikalu - అష్టవిధ నాయికలు




Product details

తెలుగు కావ్యాలలో ఎనిమిది విభిన్న లక్షణాలతో కనిపించే నాయికలను ‘అష్టవిధ నాయికలు’ అంటారు. వీరిని గురించి 67 మంది పద్యకవులు వ్రాసిన పద్యాలను ఈ పుస్తకంగా కూర్చి jv పబ్లికేషన్స్ వారు అందించారు. కొనండి, చదవండి.

Ashtavidha Nayikalu - అష్టవిధ నాయికలు

రచన:   బహుళ పద్య కవులు 
పేజీలు :  224
ప్రచురించిన సంవత్సరం- 2020
ప్రచురించిన సంస్థ- JV పబ్లికేషన్స్
ధర : 150 రూ.


Similar products


Home

Cart

Account