
Product details
గత ముప్పై ఏళ్ళ స్త్రీవాద కవిత్వమిది. 93 మంది రచయిత్రులు ఈ పుస్తకానికి వ్రాసిన 168 కవితల్లో అనేక పార్శ్వాలు కనిపిస్తాయి. మారాల్సిన అనేక స్థితిగతులు కనిపిస్తాయి. తప్పక కొని చదవండి.
Aparajitha - అపరాజిత
రచన: 93 మంది రచయిత్రులు
పేజీలు : 468
ప్రచురించిన సంవత్సరం- 2022
ప్రచురించిన సంస్థ- Neccheli Prachuranalu
ధర : 250 రూ.
Similar products