Search for products..

Home / Categories / Story Books /

Aged Bachelors - ఏజ్డు బాచిలర్స్

Aged Bachelors - ఏజ్డు బాచిలర్స్




Product details

తల్లి మరణానికి పరోక్ష కారణం తండ్రేనన్న అకారణ ద్వేషంతో, కొడుకు ఆయనకి ఎలాంటి శిక్ష వేశాడు?….’విషాదయోగం’
ఆయనా, మనవడు శ్రీరామచంద్రుని మీదున్న భక్తితో భద్రాచలం వెళ్ళారు. అక్కడ ఆ పెద్దాయన పర్స్ పోయింది. ఆ తర్వాత..?..’అంతా రామమయం’
అనుకున్నదొక్కటి, అయినదొక్కటి. తానో నియంతలా పిల్లల్ని క్రమశిక్షణతో తీర్చిదిద్దాడు. పెరిగి పెద్దైన పిల్లలు ఆయన్ని అర్థం చేసుకున్నారా? అపార్థం చేసుకున్నారా?.. ‘పాపం.. మామయ్య’
పిల్లల పంచన బతకలేక, ఓల్టేజ్ హెూంకు వెళ్ళలేక, ఆ పెద్దవాళ్ళు తీసుకున్న నిర్ణయం ఎలాంటిది?.. కొత్త జీవితానికి మార్గం చూపే ‘ఏజ్డ్ బ్యాచిలర్స్’
… ఇలాంటివే మరిన్ని కథలు మనసులో గూడు కట్టుకుంటాయి, పాత్రలు విడదీయలేనంతగా పెనవేసుకుపోతాయి.

Aged Bachelors - ఏజ్డు బాచిలర్స్

రచన:   ప్రతాప వెంకట సుబ్బారాయుడు 

పేజీలు :  152

ప్రచురించిన సంవత్సరం- 2021

ప్రచురించిన సంస్థ-   self

ధర :  200 రూ.


Similar products


Home

Cart

Account