
Product details
ఆధ్యాత్మిక విషయాలను కథారూపంలో అందరికీ అర్థమయ్యేలా చెబితే, తద్వారా ప్రజలను భక్తి మార్గంలో నడిపించే అవకాశం ఉంటుంది. అందుకే భక్తి కథలను మనసుకు హత్తుకునేలా తనదైన శైలిలో రచించి, ఈ పుస్తకంగా కూర్చి, మనకు అందించారీ రచయిత.
Yogakshemam Vahamyaham
యోగక్షేమం వహామ్యహం (ఆధ్యాత్మిక కథలు)
రచన: ఆర్.సి.కృష్ణస్వామి రాజు
పేజీల సంఖ్య: 112
ధర: 160rs
Rck raju
Similar products