
Product details
మనిషి పుట్టిన క్షణం నుంచి ఎన్నో సమస్యలు, బాధలు, కష్టాలు. ఈ కష్టాలని కష్టంగానే భావించి చూసినప్పుడు జీవితం నిరాశామయంగా మారుతుంది. అదే ఈ కష్టాలపై హాస్యపు కళ్ళాపి జల్లి నవ్వుల ముగ్గులేసి చూస్తే… సంక్రాంతి ముంగిలిలాగా మురిపిస్తుంది. ప్రముఖ హాస్య, వ్యంగ్య రచయిత్రి భావరాజు పద్మినీ ప్రియదర్శిని గారు రాసిన ఈ సమకాలీన వ్యంగ్య వ్యాసాల సంకలనం మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించడం ఖాయం. కొనండి, చదవండి, చదివించండి, నవ్వుల జగతిలో విహరించండి.
Book Name : Vyangyaastram (వ్యంగ్యాస్త్రం)
Writer Name : Bhavaraju Padmini Priyadarsini (భావరాజు పద్మినీ ప్రియదర్శిని)
Publisher Name: Emesco Publishers (ఎమెస్కో పబ్లిషర్స్)
Price : Rs.80
Dimensions : A8 ( 5 x 7.5 cm)
No. of Pages: 128
ISBN : 978 -93 -83652-81- 5
Year of Publication: May, 2014
Edition: 1st Edition
Similar products