
Product details
మన పూర్వీకులు దేశంలో స్త్రీలకు మంచి గౌరవ స్థానమే ఇచ్చారు. కానీ కొందరు ముష్కరుల దండయాత్ర కారణంగా స్త్రీలకు ఆంక్షలు పెట్టారు. ఇది కారణంగా చేసుకొని భారతదేశంలో స్త్రీ బానిస బ్రతుకు అని కొందరు పుకార్లు పుట్టించారు. అటువంటి వారి సమాధానమే ఈ పుస్తకం. ఈ పుస్తకంలో ఉన్న వీరాంగనల గురించి ప్రతి పౌరుడు తెలుసుకోవాలి. వారి త్యాగాలను గుర్తించాలి. అదే అసలైన నివాళి.
-విశాలి
Similar products