Product details
వాస్తు గురించి అంతో ఇంతో తెలియని వారు.. అలాగే వాస్తుపురుషుడి గురించి తెలిసిన వారు కూడా అరుదని చెప్పాలి. వాస్తుపురుషుడు. ఇంతకీ ఆయనెవరు? ఎలా ఉంటాడు? ఆయన్ని ఏ రూపంలో పూజించాలి? ఆయన పురాణ పురుషుడా? లేదంటే మామూలు మానవుడేనా? వాస్తు, శిల్పశాస్త్రాలు ఈయన గురించి ఏం చెప్పాయి? అసలు వాస్తుపురుషుని ఎందుకు పూజించాలి? వాస్తు మండలంలో ఉన్న దేవతలు ఎవరు? వారి పేర్లు మొదలుకొని పెద్ద పెద్ద భవంతులు- అంతఃపురం- ఆలయాలు-కోటల వరకూ, గ్రామం మొదలు నగరం వరకూ నిర్మించడానికి మూలసూత్రం ఏమిటి… వంటి ప్రశ్నలకే కాక మరెన్నో వాస్తువిషయాలకోసం చేసిన అధ్యయన ఫలితమే…”వాస్తు పురుషుడు’ వాస్తు గురించి తెలుసుకోవాలనుకునేవారు ఈ పుస్తకం తప్పకుండా చదవాలి. కన్నడభాషలో డాక్టర్ జి. జ్ఞానానంద గారు అందించిన “వాస్తుపురుష నెలె హిన్నెలె”కు ఈ “వాస్తుపురుషుడు ఒక అధ్యయనం” తెలుగు అనువాదం
వాస్తుపురుషుడు
కన్నడమూలం - డాక్టర్ జి. జ్ఞానానంద
అనువాదం: కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య
ఆగమశాస్త్ర పండితులు
పేజీలు : 168
ప్రచురించిన సంవత్సరం-2019
ప్రచురించిన సంస్థ- కందుకూరి యామబ్రహ్మయాచార్య శిల్పవాఙ్మయపీఠం, విజయవాడ
ధర: 150 రూ.
Similar products