
Product details
“వర్షం కురిసిన సముద్రం” 13 కథల సమాహారం. ప్రతి కథా హృదయాన్ని తాకుతుంది. మనసులో నిలిచిపోతుంది. మానవత్వాన్ని, మమకారాన్ని, త్యాగాన్ని, ఆత్మీయతానురాగాలని ప్రతిబింబించే అమెరికా కథలివి.
Varsham Kurisina Samudram - వర్షం కురిసిన సముద్రం
Author: సత్యం మందపాటి
Published by: అచ్చంగా తెలుగు ప్రచురణలు
No.of pages: 160
Year of Publication: August 2023
Price: 200rs
Similar products