
Product details
ఆమె తుఫానులా ప్రవేశించి, బాలీవుడ్ చిత్రపరిశ్రమలో కలకలం రేపింది. చిత్రసీమలో చిన్నారి రేఖ పోరాటం వివక్షతోనే ప్రారంభమైంది. లింగవివక్షను చూపే నిబంధనలను అప్రయత్నంగానే ఆమె సవాలు చేసింది. కఠోరశ్రమతో ఉత్తమనటిగా ఎదిగి, అలవోకగా మూస పద్ధతులను విచ్ఛిన్నం చేసింది. ఆమె ఉనికిని నిరసించిన సమాజంలోనే, తన శరీరాన్ని వ్యక్తిత్వాన్ని ఏకకాలంలో అద్భుతంగా మలచుకొని, ఒక ఉన్నతమైన గుర్తింపును సాధించింది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో రేఖ దిగ్గజంగా పరిగణించదగిన అత్యంత ప్రముఖ నటి. సాధారణత్వం నుండి గ్లామర్ శిఖరాగ్రం వరకు ఆమె చేసిన అసాధారణ ప్రయాణం సినీపరిశ్రమలోనే గాక దాని వెలుపల కూడా ఎందరికో స్ఫూర్తినిచ్చింది.
Swayam Siddha - స్వయం సిద్ధ
రచన: శ్రీదేవీ మురళీధర్
పుటల సంఖ్య: 252
ప్రచురణ: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
ధర: 350rs
Similar products