
Product details
నేటి భారతదేశాన్ని వేధిస్తున్న పెద్ద సమస్య “వయోవృద్ధులు” చిన్న కుటుంబాలు విదేశాల్లో ఉద్యోగాలు….ఈ సమస్యను మరింత జటిలం చేసాయి. ఉద్యోగార్ధం సంతానం మరో ప్రాంతంలోనో విదేశాల్లోనో వారిని కన్న తల్లితండ్రులు ఒంటరి జీవితం గడపాల్సిన పరిస్థితి. స్వప్రయోజనాల్ని కొంచెం పక్కకు పెట్టి సాయపడుదాం అన్న చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించవచ్చో అని వివరించేదే స్వర్ణ కుటీరం అన్న నవల యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇటువంటి యజ్ఞానికి అందరూ సమిధలుగా మారగలుగుతే అది మరింత విజయం సాధించగలుగుతుంది అని సందేశమిచ్చిన నవల “స్వర్ణకుటీరం”
స్వర్ణకుటీరం
రచన: పోలంరాజు శారద
పేజీలు : 151
ప్రచురించిన సంవత్సరం- 2016
ప్రచురించిన సంస్థ- JV Publications
ధర: 120/-
Similar products