
Product details
ప్రతి మనిషీ జీవితంలో శాంతిని కోరుకుంటాడు. భగవదనుగ్రహానికి పాత్రుడు కావాలని ఆశిస్తాడు. అంతిమంగా భవబంధాలనుండి ముక్తిని కాంక్షిస్తాడు. ఈ మూడూ స్థితప్రజ్ఞతవల్లనే లభిస్తాయి. …చదవండి.
గీతలోని మార్గదర్శకాలు -2
స్థితప్రజ్ఞత
రచన: చందకచర్ల రమేశ బాబు
పేజీలు : 32
ప్రచురించిన సంవత్సరం- 2018
ప్రచురించిన సంస్థ- శ్రీ శారదా ప్రకాశన
ధర: 30 రూ.
Similar products