
Product details
నారాయణ భట్టతిరి అనే నంబూద్రి బ్రాహ్మణ మహాభక్తుడు రచించిన మాహా కావ్యమిది. 18 వేల శ్లోకాల భాగాతాన్ని 1036 సంస్కృత శ్లోకాలలో అందించిన ఈ లఘు కావ్యాన్ని తెలుగులో మనకు అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి శ్రీదేవి మురళీధర్ గారు.
Srimannaarayaneeyam - శ్రీమన్నారాయణీయం
రచన: శ్రీదేవి మురళీధర్
పేజీలు : 36
ప్రచురించిన సంవత్సరం- 2020
ప్రచురించిన సంస్థ- self
ధర : 200 రూ.
Similar products