
Product details
అందరమూ లలితా సహస్రనామం పారాయణ చేస్తూ ఉంటాము. పెద్దలు నామాల భావార్ధాలు చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. ఎంతోమంది టివిలో ఆధ్యాత్మిక పరంగా నామాలు ఒక్కొక్కటిగా వివరిస్తున్నారు. అవన్ని నామాల వెనక ఉన్న అంతరార్ధం పారమార్ధికంగా చెప్పుతున్నారు.
కాని అసలు లలితాదేవి ఎవరు. అన్ని రూపాల వలె ఆమె ఈ లలితా దేవిగా చిదగ్ని కుండం నుండి ఎందుకు అవతరించవలసి వచ్చింది? భండాసుర వధోద్యుక్త, భండాసురిడిని వధించటానికి అని తెలుస్తున్నది. కాని ఈ భండాసురుడు ఎవరు? అన్న విషయం అందరికి అర్ధమయ్యే సరళ భాషలో రాసిన పుస్తకమే “శ్రీచక్ర సంచారిణి.”
శ్రీచక్ర సంచారిణి
రచన: పోలంరాజు శారద
పేజీలు : 72
ప్రచురించిన సంవత్సరం- 2016
ప్రచురించిన సంస్థ- JV Publications
ధర: 60/-
Similar products