
Product details
మహాకవి ధూర్జటి విరచిత ‘శ్రీకాళహస్తి మాహాత్మ్యము’ గ్రంథానికి పరిచయ కావ్యమిది. మనకు అర్థమయ్యే సరళమైన భాషలో శ్రీ బాలాంత్రపు వెంకటరమణ గారు వివరణలతో రచించారు.
Sri Kalahasthi Mahaatmyamu - Parichayamu
శ్రీకాళహస్తి మాహాత్మ్యము - పరిచయము
రచన: బాలాంత్రపు వేంకట రమణ
పేజీల సంఖ్య: 288
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు, 2023
Similar products