Search for products..

Home / Categories / Spiritual Books /

Shivalayam - శివాలయం(దర్శనం - పూజలు - విధులు)

Shivalayam - శివాలయం(దర్శనం - పూజలు - విధులు)




Product details

శివపూజతో సమానమైనది లేదు. పగలు,రాత్రి కలిపి ఒక రోజులో నాలుగు రెళ్లు ఎనిమిది జాములో శివపూజ చేయాలి. మానవుడు నిద్ర అత్యవసరం కనుక శివపూజను ఆరుకాలాలకు పరిమితం చేశారు. ఆరుకాలాల నుంచి ఏకకాల శివార్చన వరకు ఆగమాలు అనేక పద్ధతులను నిర్దేశించాయి. నేటికీ చాలా శివాలయాల్లో షట్కాల శివార్చన జరుగుతూనే ఉంది. స్వయంగా ఆచరించుకునే శివభక్తులూ ఉన్నారు.
ఆరుకాలాలూ ఎప్పుడెప్పుడు? ఆయా సమయాల్లో నియమాలూ నిషేధాలు ఏమిటి? అనే అంశాలతో కూర్చిన పుస్తకమే శివాలయం. ప్రదోష పూజలు ప్రత్యేకించి చెప్పారు. శైవాగమాల్లో చెప్పిన నమస్కార పద్ధతులు, ప్రదక్షిణ విధానాలు ఉన్నాయి. శివాలయ ప్రదక్షిణ ఫలాల వంటివి ఆసక్తికరంగా గమనించాల్సిన విషయాలు. శంఖాభిషేకం నుంచి ఆంతర్యాగం వరకు కర్మపూర్వకమైన భక్తి సాధన ఉపాసనలు అన్నీ శివజ్ఞానాన్ని పెంపొందింపచేస్తాయి.


Similar products


Home

Cart

Account