
Product details
శివరూపాలు అనంతం. శివలీలలు అపారం.
ఆగమశాస్త్రాలు వివరించి చెప్పిన శివరూపాల్లో అతిముఖ్యమైన ఇరవై ఐదు రూపాలను ఈ చిరుపుస్తకంతో అందించాం. ఆ రూపాల ఆధారంగా శివలీలల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. ప్రతి శివరూపం వెనుక ఒక పురాణగాథ ఉంది. ప్రతిగాథలోనూ శివతత్త్వ మహస్సు నిండివుంది.
ఈ శివరూపాలు పరవశింపచేస్తాయి. ఈ శివగాథలు తన్మయత్వాన్ని కలగచేస్తాయి. అభీష్టవరదాయకాలైన ఈ శివరూపాల్ని ధ్యానించినా, ఈ గాథల్ని స్మరించినా శివానుగ్రహం తప్పక కలుగుతుంది.
శివరూపాలు (కలర్ బుక్)
రచన : కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య
పేజీలు : 28
ప్రచురించిన సంవత్సరం-2019
ప్రచురించిన సంస్థ- శిల్పకళాభారతి
ధర: 20 రూ.
Similar products