
Product details
శివలీలలు అనంతం. శివరూపాలు అపారం. ఆగమ శాస్త్రం చెప్పిన అతి ముఖ్యమైన 25 శివరూపాలను ఈ పుస్తకంలో అందించారు బహుభాషా పండితులు, శ్రీ కందుకూరి సత్యబ్రహ్మాచార్య గారు. చదివి తెలుసుకోండి.
Shiva Leelalu - శివ లీలలు
రచన : కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య
పేజీలు : 200
ప్రచురించిన సంవత్సరం-2020
ప్రచురించిన సంస్థ- self
ధర: 200 రూ.
Similar products