
Product details
శతకదర్శనం అపూర్వమైన సంకలనం. దీని సంపాదకులు డా. అద్దంకి శ్రీనివాస్ తెలుగులో ప్రసిద్ధమైన 18 శతకాలకు లబ్ధప్రతిష్ఠులైన సాహితీవేత్తలు రాసిన వ్యాఖ్యానాలతో చేసిన సంకలనం. ఇందులో డా. అద్దంకి శ్రీనివాస్ గారు రాసిన శతకవ్యాఖ్యానాలు 5 ఉన్నాయి. శతకపద్యాల్లోని రహస్యాల్ని నీతుల్ని ఒకే చోట రాశిపోసినట్లు ఉంటుంది. ఇందులో ఉన్న శతకాలు 1. సుమతి 2. వేమన 3. భర్తృహరి 4. భాస్కర 5. గువా్వలచెన్న 6. కుమార 7. కుమారీ 8. నారాయణ 9 శ్రీకృష్ణ 10 ఆంధ్రనాయక 11. శ్రీకాళహస్తీశ్వర 12. త్ర్యంబకేశ్వర 13. దాశరథి 14. ఒంటిమిట్ట కోదండరామ 15. వేంకటనగాధిపతి 16. శ్రీపతి 17. సర్వేశ్వర 18. నారసింహ శతకాలు .
Shataka Darshanam - శతక దర్శనం
రచన: డా.అద్దంకి శ్రీనివాస్
Similar products