
Product details
శంతలికి తాను అనేక ప్రాంతాల్లో పర్యటించి, అనేకమంది గురువులకు శుశ్రూష చేసి నేర్చుకున్న విలువిద్య, ఆయుర్వేదం, అశ్వహృదయం, మల్లయుద్ధం వంటి ఎన్నో విద్యలను నేర్పాడు ఆమె బావ శ్రీకంఠ. వాటన్నిటి సాయంతో ఆపదలో పడి కనుమరుగైన తన బావను ఆమె ఎలా వెతికి తెచ్చుకుంది? అడుగడుగునా ఉత్కంఠతను రేపే ఈ జానపద నవలను తప్పక చదవండి.
Shantali - శంతలి(జానపద నవల)
రచన: శెట్టిపల్లి అరుణా ప్రభాకర్
పేజీల సంఖ్య: 152
ప్రచురణ: స్వీయప్రచురణ
ధర: 120రూ.
Similar products