Search for products..

Home / Categories / Spiritual Books /

Shaivagama Nityapuja Lakshnana Sangraham - శైవాగమ నిత్యపూజా లక్షణ సంగ్రహం

Shaivagama Nityapuja Lakshnana Sangraham - శైవాగమ నిత్యపూజా లక్షణ సంగ్రహం




Product details

శివుడు పార్వతీదేవికి ఉపదేశించినవి శైవాగమాలు. ఇవి మొత్తం 28. వీటిని విష్ణువు ఆమోదించాడు. ఈ శైవాగమాలలో శివార్చనకు సంబంధించిన ఎన్నో విషయాలు ఉన్నాయి. శివార్చన వలన కలిగే ఫలితం ఏమిటి? ఆరుకాలాల్లో చేసే శివపూజ ఎలా ఉంటుంది? ఆ విశేషాలు.. శివాభిషేకక్రమం.. ఉపచారాలు.. ఘంటానాదం.. దీపారాధన..అష్టపుష్పార్చన.. శివుడికి నివేదించే నైవేద్యం ఎలా చేయాలి? అర్చకుడు అతని పరివారం.. వారి విశిష్టత..శివార్చనలో జరిగే దోషాలకు ప్రాయశ్చిత్తం ఏంటి? మొదలైన అరుదైన వందకు పైబడిన విషయాలను వివిధ ఆగమాలనుంచి సేకరించి ఒకచోట కూర్చిన సంస్కృత, తమిళ గ్రంథానికి తెలుగు అనువాదం ఈ పుస్తకం. ప్రతి అర్చకుడికి ఇది కరదీపిక.

శైవాగమ నిత్యపూజా లక్షణ సంగ్రహం

తమిళమూలం - శివశ్రీ స్వామినాథ శివాచార్య
అనువాదం: కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య
ఆగమశాస్త్ర పండితులు

పేజీలు : 64

ప్రచురించిన సంవత్సరం-2018

ప్రచురించిన సంస్థ- శివాగమ జ్ఞానవాహిని

ధర: 60 రూ.


Similar products


Home

Cart

Account