
Product details
కథలు నిజ జీవితానికి ప్రతిబింబాలు. స్పందించే మనసు, నిశితమైన పరిశీలన, సున్నితమైన ఉద్వేగాలతో కూడుకున్న మనిషే రచయితగా రాణిస్తాడు. అటువంటి అరుదైన రచయితల్లో ఒకరు శ్రీ యం.రమేష్ కుమార్ గారు.
వృత్తిరీత్యా గణిత ఉపాధ్యాయులైన వారు, ప్రవృత్తి రీత్యా రచయిత. వందకు పైగా వ్రాసిన వీరి కథలు, అనేక దిన, వార, మాసపత్రికల్లో ప్రచురింపబడ్డాయి. అనేక పోటీల్లో మేటిగా నిల్చి, బహుమతులను గెల్చుకున్నాయి. అంతేకాక, తన ప్రతిభకుగానూ పలు సాహితీ పురస్కారాలను కూడా అందుకున్న వీరు, తమ కథల్లో ఆణిముత్యాల వంటి వాటిని ఎంచుకుని, ఈ ‘శబ్దం’ అనే కథా సంపుటిగా మలచారు.
Shabdam - శబ్దం
రచన: యం.రమేష్ కుమార్
పేజీలు : 152
ప్రచురించిన సంవత్సరం- 2021
ప్రచురించిన సంస్థ- అచ్చంగా తెలుగు ప్రచురణలు
ధర : 150 రూ.
Similar products