
Product details
రచయిత్రి తీసుకున్న కథాంశాలన్నీ మన చుట్టూ జరుగుతున్న సంఘటనల ఆధారంగా రాసినవే. కొన్ని పాత్రల ఆవేదన, మనోభావ ప్రకటన, పాఠకుల హృదయానికి హత్తుకునేలా చేసిన చిత్రణ చూస్తుంటే రచయిత్రి సరదాగా కాకమ్మ కథలు చెప్పే వ్యక్తి కాదనీ, ఎంతో సీరియస్ రచయిత్రి అనిపిస్తుంది. మనిషికీ, మనిషికీ మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలను చూపించటం రచయిత్రి ఒక బాధ్యతగా తీసుకున్నారనిపిస్తుంది.
– మందపాటి సత్యం
Sarikotta Vekuva - సరికొత్త వేకువ
రచన: కోసూరి ఉమాభారతి
పేజీలు : 176
ప్రచురించిన సంవత్సరం-2018
ప్రచురించిన సంస్థ- JV Publications
ధర : 100రూ.
Similar products