
Product details
మన తెలుగులో చక్కటి సామెతలు ఉన్నాయి. ఇవి ప్రస్తుత సామాజిక పరిస్థితిని ప్రతిబింబిస్తాయి, అయితే ఏ కాలానికి అయినా ఎన్నేళ్లకైనా సరిపోవడమే సామెతల ప్రత్యేకత. ఈ పుస్తకంలో సామెతలకి పంచతంత్ర కథలు జోడించి రాయడం జరిగింది. అందరూ చదవండి, ముఖ్యంగా బాలలతో చదివించండి.
సామెతలకు నీతి కథలు
రచన: కుసుమ కె మూర్తి
పేజీలు : 116
ప్రచురించిన సంవత్సరం-2000
ఆరవ ముద్రణ - 2018
ప్రచురించిన సంస్థ - దీప్తి టెక్నికలర్ ప్రింటర్స్.
ధర: 120 రూ.
Similar products