
Product details
“హృదయం లో లేనివాళ్ళను కౌగిలించుకోవాలంటే ఎంత కష్టమో హృదయం లో ఉన్నవాళ్ళకి ఓ అడుగు దూరం లో వుండటం కూడా అంటే కష్టం” అని ద్రోణ ఎటో చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఒక గొప్ప చిత్రకారుడైన ద్రోణ ఆలోచన ఏంటో, అతని అంతరంగం ఏంటో తెలియాలంటే ఈ “రెండో జీవితం” నవలను చదవండి. చదివించండి.
రచన: అంగులూరి అంజనీదేవి.
పేజీలు : 238
ప్రచురించిన సంవత్సరం-2012
ప్రచురించిన సంస్థ- మధుప్రియ పబ్లికేషన్స్ .
ధర: 80 రూ.
Similar products