
Product details
చక్కని నీతిని ఎన్నుకుని, దాన్ని చెప్పడానికి తగిన పాత్రలను, వాటి మధ్య ఆసక్తికర సన్నివేశాలు, సంభాషణలను అల్లి, ఆయా విషయాన్ని నిపుణులు కృష్ణ స్వామి రాజుగారు.
చక్కని బొమ్మలతో పిల్లలకు ఆకర్షణీయంగా రూపొందించిన ఈ పుస్తకాన్ని తప్పక కొనండి.
పుస్తకం పేరు: రాణిగారి కథలు
రచయిత్రి: ఆర్.సి.కృష్ణస్వామి రాజు
పేజీల సంఖ్య: 120
ప్రచురించిన సంస్ధ: Self
ప్రచురించిన సం. 2021
ధర: 140రూ.
Similar products