
Product details
కరుణశ్రీ గారి ‘పుష్ప విలాపం’ మనందరికీ తెలిసిందే. కాని, ఈ ‘పుష్ప దరహాసం’ సుమబాలల అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది. విస్తృతమైన భావనతో చూసినప్పుడు, ఈ సృష్టిలో ప్రతీ ప్రాణి, తన జీవితం మరొకరికి ఉపయోగపడాలనే చూస్తుంది. అలాగే పువ్వులూనూ. ఎవరికీ పనికిరాకుండా రాలిపోయేకంటే, దండగా మారి దేవుడి మెడను అలంకరించో, పెళ్లి పందిరినో, ఏ సిగనో అలంకరించో, తమ జీవితాలను సార్ధకం చేసుకోవాలని అనుకుంటాయి. అంతెందుకు, మనిషి పుట్టుక నుంచి చావు దాకా, ఏ దశలోనైనా, ఏ మతంలోనైనా పువ్వు లేకుండా గడుస్తుందా? ఇలా పూల అంతరంగాన్ని తనదైన కోణం నుంచి ఆవిష్కరించారు పద్య గురువు, కవి, కట్టుపల్లి ప్రసాద్ గారు. అరుదైన ఈ పద్య సంకలనాన్ని కొనండి, చదవండి, చదివించండి.
Book Name : Pushpa Darahaasam (పుష్ప దరహాసం)
Writer Name : Kattupalli Prasad (కట్టుపల్లి ప్రసాద్ )
Publisher Name: Self
Price : Rs. 120
Dimensions : A8 ( 5 x 7.5 cm)
No. of Pages: 96
Year of Publication: December, 2016
Edition: 1st Edition
Similar products