
Product details
సంవత్సరానికి ఒకసారే వసంతం.. అదే జీవితంలో నిత్య వసంతం ఎదురైతే..
ఎంత బాగుంటుంది? పెళ్ళి అయ్యాక ప్రేమించడం ప్రారంభిస్తే.. ‘ప్రేమవసంతం’
పెళ్లయిన మూడు నెలలకే ముచ్చట తీరిపోయిందని కొందరు..
ఏడేళ్ళకే మనసు మరొకరిని కోరుకుందని మరికొందరు..
“…. అదేనా ప్రేమంటే…? అదేనా వైవాహిక జీవితమంటే…?”
ప్రేమ దినదినాభివృద్ధి చెందేదే కానీ తరిగిపోయేది, కరిగిపోయేది కాదని….
ఓ ప్రేమ జంట అనుభవంతో ఆదర్శంగా ఎలా నిలబడ్డారో తెలియచెప్పేదే ఈ ‘ప్రేమవసంతం’
Prema Vasantham - ప్రేమ వసంతం
Author: Yalamarty Anuradha
Published by: Self
Year of publication: 2015
Price: 200rs.
Similar products